ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సత్తా చాటిన పుష్ప

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:

ఇదిలా వుంటే ఫిల్మ్ ఫేర్ పురస్కారాల్లో అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా సెన్సేషన్ ‘పుష్ప ది రైజ్’  సత్తా చాటింది. మొత్తం ఏడు విభాగాల్లో పోటీపడిన ఈ మూవీ ఏడు అవార్డుల్ని దక్కించుకోవడం విశేషం. ఇదే తరహాలో సూర్య నటించిన తమిళ చిత్రం ‘సూరారైపోట్రు’ కూడా ఏడు విభాగాల్లో సత్తా చాటి అవార్డుల్ని దక్కించుకుంది.

టాలీవుడ్ నుంచి ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న విజేతలు వీరే

ఉత్తమ చిత్రం : పుష్ప ది రైజ్

ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప ది రైజ్)

ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (పుష్ప ది రైజ్)

ఉత్తమ నటి : సాయి పల్లవి ( లవ్ స్టోరీ)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : నాని (శ్యామ్ సింగరాయ్)

ఉత్తమ సహాయ నటుడు మురళీశర్మ ( అల వైకుంఠపురములో)

ఉత్తమ నటి (క్రిటిక్స్) : సాయి పల్లవి (శ్యామ్ సింగరాయ్)

ఉత్తమ సహాయ నటి : టబు ( అల వైకుంఠపురములో)

ఉత్తమ నూతన నటి : కృతిశెట్టి (ఉప్పెన)

ఉత్తమ నూతన నటుడు : పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)

ఉత్తమ సంగీత దర్శకుడు దూవి శ్రీప్రసాద్ (పుష్ప ది రైజ్)

ఉత్తమ గేయరచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి  (జాను)

ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ (పుష్ప ది రైజ్) శ్రీవల్లి..

ఉత్తమ నేపథ్య గాయని ఇంద్రావతి చౌహాన్ (పుష్ప ది రైజ్) ఊ అంటావా మావ..

ఉత్తమ కొరియోగ్రాఫర్ : శేఖర్ మాస్టర్ ( అల వైకుంఠపురములో) రాములో రాములా..

ఉత్తమ సినిమాటోగ్రాఫర్ :  మినోస్లా బ్రోజెక్ (పుష్ప ది రైజ్)

జీవితకాల సాఫల్య పురస్కారం : అల్లు అరవింద్.

Leave A Reply

Your email address will not be published.