కూతురు ప్రేమించిన వ్యక్తితో వివాహ బంధం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె ప్రేమ వివాహం వివాహం పవన్ కుమార్ తో తన మొదటి కుమార్తె రాచమల్లు పల్లవి వివాహం సాంప్రదాయ బద్దంగా బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దల మద్య వివాహం అనంతరం ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించిన ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చేసిన పని మరికొంతమందికి ఆదర్శంగా మారుతుంది విశాఖపట్నం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్ అన్నారు. ఈ సందర్బంగా సమాజంలో మారుతున్న పరిస్థితులకి ఈ ఘటన అర్థం పడుతుందని అన్నారు. పిల్లల ఇష్టాలే తమ ఇష్టాలుగా మార్చుకొని ఆనందంగా గడిపే కుటుంబాలు సమాజం అందంగా ఉంటుందని పంతాలు పట్టింపులతో ఉండే అనేకమందికి ఈ ఘటన కనువిప్పు కలగాలని పలువురు ఆకాంక్షించారు

Leave A Reply

Your email address will not be published.