ప్రారంభానికి సిద్దమైన భారీ అంబెడ్కర్ విగ్రహం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ లో భారీ అంబెడ్కర్ విగ్రహం ప్రారంభానికి సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున, కొత్త సచివాలయం పక్కన ప్రారంభించబోయే ఈ విగ్రహం నగరానికి అదనపు పర్యాటక ఆకర్షణ కూడా కానుంది. 2016 ఏప్రిల్ 14న అప్పటికి అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగులు భారీ విగ్రహం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆ విగ్రహం ఇప్పుడు పూర్తయింది. దీంతో అంబేడ్కర్ 132వ జయంతినాడు విగ్రహం ఆవిష్కారం కాబోతోంది.

Leave A Reply

Your email address will not be published.