ప్రీతి మరనం పై  జుడిసియల్ విచారణ జరిపించాలి

- కారకులైన వారిని కఠీ నంగా శిక్షి oచలి - విప్లవ మహిళా సంఘం సంపంగి పద్మక్క డిమాండ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థి డాక్టర్ ప్రీతిని మానసికంగా వేదించి,ఆమె మరనం పై  జుడిసియల్ విచారణ జరిపించాలని      విప్లవ మహిళా సంఘం సంపంగి పద్మక్క డిమాండ్ చేసారు.లాగే ఆమె మరణానికి

కారకులైన సీనియర్ పీజీ డాక్టర్ సైఫ్ ను కటినంగా శిక్షించాలని,తనను వేదించి,ఇబ్బందులకు గురిచేసిన వారిపై పిర్యాదు చేసినా HOD, ప్రిన్సిపాల్ ను విడులనూ o డి తొలగించాలని పద్మక్క డిమాండ్ చేసారు. మహిళా విద్యార్థులపై జరుగుతున్నాయని ర్యాగింగ్,లైగింక వేదింపులకు, విద్యా సంస్థలో ఉన్నా కుల వివక్షత కు వ్యతరేకంగా వ్యేరిరేకంగ ప్రభుత్వమే అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. మెడికల్ కాలేజీలో,ఇతర ప్రోపోసేనల్ కాలేజ్ లో ఉన్న  ఆధిపత్య,సామాజిక అనారోగ్య విధానాలపై ప్రభుత్వం మరియు కాలేజ్ యాజమాన్యం కటినంగా వుoడలని డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.