ఎన్నారై వివాహ సంబంధాలలో అగ్రగామిగా నిలిచినా ఆదర్శ మ్యాట్రిమోని

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విదేశి వివాహ సంబంధాలు (ఎన్నారై) లను అత్యధికంగా కుదుర్చడంలో ఆదర్శ మ్యాట్రిమోని అగ్రగామిగా నిలిచింది. సంస్థ ఏర్పాటు చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంస్థ అధినేత వంగాల బాల రాజ్ గౌడ్ మీడియా తో మాట్లాడుతూ గౌతు లచ్చన్నటి. బాలాగౌడ్ ల చేతుల మీదుగా ప్రారంభించిన ఆదర్శ మ్యాట్రిమోని అంచెలంచెలుగా ఎదుగుటు నేడు అగ్రగామిగా నిలవాదం తమకెంతో గర్వంగా ఉందన్నారు. గౌడ కులా నికి మాత్రమే కాకుండా అన్ని కులాలవారికి ఇప్పటి వరకు 3500 కు పైగా పెళ్లిళ్లు కుదీర్చినట్లు తెలిపారు. ఎన్నారైస్వదేశీ పెండ్లి సంభంధాలు ఎక్కువగా సెటిల్ చేస్తూ అగ్రగామిగా తమ ఆదర్శ మ్యాట్రిమోని ఉందన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం ప్రత్యేక దృష్టితో ప్రపోజల్ సెటిల్ అయ్యేంతవరకు అత్యధిక శ్రద్ధ వహించి సెటిల్ చేయటం మా ప్రత్యేకతన్నారు.మిగతా వివరాలకు 9989951626 లో సంప్రదించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.