జగన్ పై సూట్ ప్రశ్నలు స్పందించిన అమిత్ షా

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: అయితే ఇప్పుడు అమిత్ షా వచ్చి జగన్ మీద గన్ ఎక్కుపెట్టారు. ఓ లెక్కన ఫైర్ అయ్యారు. ఏపీలో జగన్ పాలన అవినీతిమయం అంటూ నిప్పులు చెరిగారు. నాలుగేళ్ల కాలంలో ఏమి సాధించారు అని నిలదీశారు.ఎటు చూసిన అక్రమాలే తప్ప ఏముంది మీ పాలన అంటూ జగన్ సూటిగా ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.