వదిన తో అక్రమ సంబంధం పెట్టుకున్న మరిది

.. అన్న చేతిలో తమ్ముడు దారుణ హత్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తల్లి తర్వాత తల్లిలాంటి అన్న భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి చివరికి హత్యకు గురయ్యాడు. అన్ననే తమ్ముడిని గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. తన భార్యతో తమ్ముడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అందుకే చంపేశానని పోలీసులకు చెప్పాడు. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండంలోని రెబ్బవరంలో చోటుచేసుకుంది.

Leave A Reply

Your email address will not be published.