వాసవీమాత కు పూజలు చేసిన ఆర్యవైశ్యులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీర్కూర్: ఆర్యవైశ్య కులదైవం వాసవి కన్యాకాపరమేశ్వరి ఆత్మర్పణ దినోత్సవం సందర్బంగా సోమవారం రోజు బీర్కూర్ లోని ఆర్యవైశ్య సంఘ భవనంలో వాసవి మాత చిత్ర పటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొట్టూరి హన్మాండ్లు గుప్త, కర్ణకంటి వీరయ్య గుప్తా, కందకుర్తి రంజిత్ గుప్తా, వేముల సంతోష్ గుప్త, మహాజన్ గోపినాథ్ గుప్త, మహాజన్ సంతోష్ గుప్త, దారం నాగరాజు గుప్త, కొట్టూరి ప్రవీణ్ గుప్త, కందుకుర్తి సంతోష్ గుప్తా, మలే నర్సింలు గుప్తా, ఉడుత జగదీష్ గుప్త, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.