చిరుధాన్యాల సాగు పై రైతులకు అవగాహన సదస్సు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బండ రెంజల్ గ్రామంలో వ్యవసాయ శాఖ అద్వర్యం లో చిరు ధాన్యాలు సాగుపై రైతులకు గ్రమచవడి లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం మిల్లెట్స్ సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది రాగులు జొన్నలు ఊదలు కొర్రలు సామెలు అండు కొర్రలు వరిగెలు పంటలు వేయడం ద్వారా ఆదాయం తో పాటు రైతులు ఆరోగ్యం వాతావరణం కాలుష్యం తగ్గి నేల ఆరోగ్యం కాపాడు కోవచ్చు అని చిరు ధాన్యాలు తో వంట కాలు కూడా తయారు చేసుకోవచ్చు అని వివిధ రకాల జబ్బుల నుండి ఆరోగ్యం కాపాడు కోవచ్చు అని అన్నారు దీనితో పాటుగా వరిని తగ్గించాలని యూరియా వాడకాన్ని తగ్గించాలి అని యూరియా బదులు నానో యూరియా పిచికారి చేసుకోవాలని, వరి మోధల్లనుకాలబెట్టకుండ ఉండాలని వాతావరణo కాలుష్యం కాకుండా చూసుకోవాలి అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం లో బిచ్కుంద సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాాధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి, సర్పంచ్ గడ్డం బాలరాజు రైతుబందు సమితి కో ఆర్డినేటర్ హనుమాండ్లు ఎంపీటీసీ సిద్ది రాములు, పుల్కల్ సొసైటీ చైర్మన్ రాంరెడ్డి, పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.