బండి సంజయ్ ను అరెస్టు చేసిన పోలీసులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టకుండా కోరుట్ల సమీపంలో వెంకటాపూర్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Leave A Reply

Your email address will not be published.