మునుగోడు ఎన్నికల ప్రచారంలో బాన్సువాడ భాజపా నాయకులు

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : 2వ రోజు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజా గోపాల్ రెడ్డి అన్న గారి గెలుపు కొరకు నారాయణపూర్ మండలం, లచ్చమ్మ గూడెం గ్రామంలో బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు మాల్యాద్రి రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించాడం జరిగింది ఈ ప్రచారం లోబీజేపీ మండల అధ్యక్షులు చందూరీ హన్మండ్లు సినీయర్ నాయకులు, కొత్త కొండా భాస్కర్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి . పైయాలా. శంకర్ గౌడ్ గారు, బాన్సువాడ టౌన్ మండల అధ్యక్షలు గూడుగుట్లా. శ్రీనివాస్ గారు బీర్కూర్ మండల అధ్యక్షులు నాగేళ్ల. సాయి కిరణ్ ఈ ప్రచారం లో పాల్గొనడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.