బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న శాసనసభ స్పీకర్

బీర్కుర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ ఆవరణలో సోమవారం నిర్వహించిన సద్దుల సద్దుల బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్కుర్ పట్టణ కేంద్రంలోని ఆడ పడుచులతో కలిసి  కోలాటం ఆడారు ఈ సందర్బంగా మహిళమనులందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు, వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన స్పీకర్ కు పట్టణంలోని తెరాస పార్టీ నాయకులూ, కార్యకర్తలు, ప్రజప్రనిడులు ఘనస్వాగతం పలికారు.

Leave A Reply

Your email address will not be published.