బీఆర్ఎస్.. బీజేపీకి పరోక్షంగా సహకరిస్తోంది

: సీపీఐ నారాయణ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాజకీయాలపై సీపీఐ నారాయణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అమలు చేయలేక పోయినందుకు బీఆర్ఎస్ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలన్నారు. బీఆర్ఎస్.. బీజేపీకి పరోక్షంగా సహకరిస్తోందన్నారు. బీఆర్ఎస్‌పై కొట్లాడిన బండి సంజయ్‌ని బీజేపీ రాష్ట్ర చీఫ్ పదవి నుంచి అన్యాయంగా తొలగించారన్నారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు పని చేస్తామని సీపీఐ నారాయణ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.