Browsing Category

బ్రేకింగ్ న్యూస్

దేశ భద్రతకోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత కీలక నిర్ణయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత దేశాన్ని శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. షింకున్…

కల్లు రుచిచూసిన షర్మిల.. వీడియో వైరల్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. తెలంగాణ…

అదానీ’కి కొత్త చిక్కులు.. రంగంలోకి సీబీఐ.. ఈడీ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అదానీ సంపద హిండెన్ బర్గ్ నివేదికకు ఒకలా.. ఆ తర్వాత ఒకలా మారింది. కరోనా కాలంలోనూ అదానీ గ్రూప్ సంస్థల వేలాది కోట్లు ఆర్జించాయి.…

రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలుగు సినీ దిగ్గజంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు. టాలీవుడ్ లెజెండరీ…

మాజీ మంత్రి కుతూహలమ్మ కన్నుమూత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుతూహలమ్మ బుధవారం ఉదయం తిరుపతి నగరంలోని…

వాట్సాప్ లో సరికొత్త ఫీచర్ ‘కెప్ట్ మెసేజ్’ ఫీచర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చేతిలో స్మార్ట్‌ఫోన్.. అందులో వాట్సాప్.. ఈ రెండూ లేనివారు ఇప్పుడు టార్చిలైటు వేసి వెతికినా కనిపించరు. ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్…

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించారని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. తాజాగా ఢిల్లీ ముంబైలలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ…

వంటేరు ప్రతాప్ రెడ్డి వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర అటవీశాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మంగళవారం ఉదయం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని…

కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు అన్నీ దండుపాళ్యం బ్యాచ్..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ…

భర్త చేతిలో హత్యకు గురైన భార్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భర్త చేతిలో భార్య హత్యకు గురైన ఘటన బిర్కూర్ మండలకేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. బాన్సువాడ సిఐ మురళి తెలిపిన వివరాలు ఇలా…