రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు నాయుడు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి కి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో రేవంత్రెడ్డి ప్రజలకు సుపారిపాలన అందించాలని చంద్రబాబు ఆకాక్షించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్రెడ్డి గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.