కరోనా లెక్క తేల్చని చైనా

- ఆందోళనలో ఇతర దేశాలు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్ /బ్యూరో చీఫ్: కరోనా లెక్కలను మొదటి నుంచి డ్రాగన్ దేశం దాచిపెడుతునే ఉంది. అసలు ఇప్పుడు చైనాలో ఉన్నది ఎన్నో వేవ్ అన్నది కూడా ప్రపంచానికి తెలియదు. కొత్త కేసులు ఎన్ని, ఎంత మంది చనిపోతున్నారు? ఎన్ని యాక్టివ్ కేసులు ఉన్నాయి? ఏయే వేరియంట్లు తీవ్రంగా వ్యాపిస్తున్నాయి? ఈ వివరాలేవీ చైనా… ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు ఇప్పుడు ఇవ్వట్లేదు. మొన్నటిదాకా ఇచ్చినా.. అవి నమ్మేలా లేవు. చైనా తీరుతో ప్రపంచ దేశాలు విసుగెత్తిపోతున్నాయి

Leave A Reply

Your email address will not be published.