సుల్తాన్ బజార్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు అభినందనలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  సుల్తాన్ బజార్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా నియమితులయిన  శ్రీనివాస్ రావును శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధన కార్య దర్శి ఏ సుదర్శన్  మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.అనతరం ఆయనను ఘనంగా సన్మానించి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రతిమ బహుకరించారు.ఈ కార్యక్రమం లో గౌట్ గణేష్ యువసేన రాష్ట్ర అధ్యక్షులు మరియు రాము గోపాల్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.