బీసీ ,ఎస్సీ , ఎస్టీలో ఉప కులాలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ మీద బిసి ప్రజలకు నమ్మకం కలగాలంటే అత్యంత వెనుకబడిన కులాలైన బీసీ లో ఉప కులాలు, ఎస్సీ లో ఉప కులాలు, ఎస్టీలో ఉప కులాలు, వీరిలో 25 నుంచి 35 సంవత్సరాల లోపు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పని చేయుచున్న వారిని గుర్తించి పార్టీ వారికి అండగా ఉండి టికెట్లు ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపకులాల ప్రజలు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసారు. దక్షిణ తెలంగాణలో నాలుగు, మధ్య తెలంగాణలో నాలుగు, ఉత్తర తెలంగాణలో నాలుగు, మొత్తం 12 సీట్లు ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలవడానికి చాలా ఈజీగా ఉంటదని వారు అభిప్రాయ పడ్డారు.ఎస్సీ ఉప కులాల ప్రజలు ఎస్టీ ఉపకులాల ప్రజలు బీసీ ఉపకులాల ప్రజలు అఖిల భారత కాంగ్రెస్ పార్టీని కోరారు.

Leave A Reply

Your email address will not be published.