భారీ వర్షాలకు ఇండ్లు దెబ్బతిన్న వారికి నిత్యావసర సరుకుల కిట్ పంపిణి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గత మూడు రోజులుగా  నగరం లో కురిసిన భారీ వర్షాలకు మల్లెపల్లి, విజయనగర కాలనీ లో భారీ వృక్షం పడి,, ఇండ్లు దెబ్బతిన్న వారికి సత్వర సాయంగా నిత్యావసర సరుకుల కిట్, టా ర్పాలిన్ షేడ్ కిట్,లను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా,, ఆసిఫ్ నగర్ తహసిల్డార్ అధ్యర్యం లో బాధితులకు అందజేయడం జరిగింది , ఈ కార్యక్రమంలో ఇండియన్  రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా ఛైర్మెన్ మామిడి భీమ్ రెడ్డి,, ఎంసీ సభ్యుడు వినయ్ కిశోర్,హైదరాబాద్ డివిజన్ కన్వినర్ కోటి ధర్మ తేజ,,సప్రభ గారు, అయుబ్ ఖాన్,ప్రవీణ్,మరియు ఆసిఫ్ నగర్ డిప్యూటీ తహశీల్దార్,మరియు సిబ్బంది పాల్గొన్నారు,

Leave A Reply

Your email address will not be published.