సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్/ బాన్సువాడ: బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని 4 వ వార్డులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారు అనిత w/o శ్రీనివాస్ కు వార్డు కౌన్సిలర్  రుక్మిణి బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కోఅప్షన్ బాబా,కౌన్సిలర్లు నార్ల నందకిశోర్,పాశం రవీందర్ రెడ్డి నార్ల ఉదయ్ తదితరులున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.