ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు కోసం మీ సేవ(CSC)లో ఇకెవైసీ చేస్కోండి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు గురించి మీసేవ లో Ekyc ప్రక్రియ మొదలైంది అని మీసేవ(CSC )నిర్వాహకుడు మొహమ్మద్ గౌస్ పాషా తెలిపారు ప్రజలు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు మీ యొక్క Ekyc పూర్తి చేసుకోవాలని కోరుతున్నారు .
ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు పెంచిన విషయం తెల్సిందే.