తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు

- రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు - మూలధన వ్యయం రూ.35,525 కోట్లు - బడ్జెట్‌లో ఊసేలేని ఎన్నికల హామీల పథకా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అసెంబ్లీలో ఆర్దిక శాఖ  మంత్రి హరీష్ బడ్జెట్‎ను ప్రవేశపెట్టారు.

  • బడ్జెట్‎లో..దళిత బంధుకు భారీగా నిధులు కేటాయించారు.
  • పేదలకు సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణం కోసం రూ.3లక్షల సాయం
  • ప్రతి నియోజకవర్గంలో 1,100 మందికి దళితబంధు
  • కొత్తగా మరో 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు
  • ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు
  • బడ్జెట్‌లో ఊసేలేని నిరుద్యోగుల భృతి హామీ

  • ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త ఈహెచ్ఎస్ విధానం
  • ప్రతి నియోజకవర్గంలో 1,100 మందికి దళితబంధు
  • ఈ ఏడాది 60 జూనియర్, సీనియర్, జిల్లా జడ్జిల కోర్టులు ఏర్పాటు
  • ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
  • ఏప్రిల్ నుంచి సెర్ప్ ఉద్యోగులకు పే స్కేలు సవరణ
  • మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.3వేలకు పెంపు
  • ప్రభుత్వ ప్రకటనలకు రూ.వెయ్యి కోట్లు
  • మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ కోసం రూ.1,500 కోట్లు
  • ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు
  • ఓల్డ్‌ సిటీ మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు
  • యాదాద్రి ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు
  • మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.200 కోట్లు
  • మహిళా వర్సిటీకి రూ.100 కోట్లు

  • విద్యా రంగానికి రూ.19,093 కోట్లు
  • కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు రూ.200 కోట్లు
  • పల్లె, పట్టణ ప్రగతికి రూ.4,834 కోట్లు
  • డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లకు రూ.12వేల కోట్లు
  • ఆరోగ్యశ్రీకి రూ.14,063 కోట్లు
  • పంచాయతీ రాజ్‌కు రూ.31,426 కోట్లు
  • రుణమాఫీకి రూ.6,385 కోట్లు
  • షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ,.36,750 కోట్లు
  • మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు
  • గ్రామీణ రోడ్లకు రూ.2 వేల కోట్లు
  • హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు
  • పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు
  • రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
  • పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు

  • హోంశాఖకు రూ.9,599 కోట్లు
  • మైనార్టీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు
  • రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు
  • రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు
  • వైద్యారోగ్య శాఖకు రూ.12,161 కోట్లు
  • వ్యవసాయ శాఖకు రూ.26,831
  • గిరిజన సంక్షేమం, ప్రభుత్వ ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు
  • నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు

  • కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు
  • ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
  • విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు
  • ఆయిల్‌ ఫామ్‌కు రూ.వెయ్యి కోట్లు
  • దళిత బంధుకు రూ.17,700 కోట్లు
  • ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు
  • బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు

Leave A Reply

Your email address will not be published.