చండూర్ మండలంలో రాజగోపాల్ ఎన్నికల ప్రచారం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గురువారం చండూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా మండలంలో ఉదయం 09:00 చొప్పరివారిగూడెం

09:30 గుండ్రపల్లి, 10:00 తుమ్మలపల్లి, 10:30 తిమ్మారెడ్డిగూడెం, 11:00 ధోనిపాముల, 11:30 జోగిగూడెం, 03:00 నేర్మట, 04:00 కొండాపురం, 05:00 పుల్లెంల, 06:00 ఇడికుడ, 07:00 గొల్లగూడెం, 08:00 బంగారిగడ్డ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.

Leave A Reply

Your email address will not be published.