పర్యావరణ పరి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

- హేల్ టాటా  మని స్వచ్చంద సంస్థ ఫౌండర్ ఛైర్పర్సన్  కాకుమానులూర్ధు జ్యోతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పర్యావరణ పరి రక్షణలో బాగంగా  హేల్ టాటా  మని స్వచ్చంద సంస్థ ఆద్వర్యం లో  ఉప్పరపల్లి   లో ఉన్న అంగన్ వాడి సెక్షన్.1 పరిధి లోని  నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక పాప పుట్టిన రోజు సంద్భంగా  50 మంది చిక్కీలు  (పప్పు చెక్కలు) చిన్న పిల్లలకు  సంస్థ ఫౌండర్ ఛైర్పర్సన్  కాకుమాను లూర్ధు జ్యోతి పంచడం జరిగింది  ఈ సందర్బంగా కాకుమాను లూర్ధు జ్యోతి మాట్లాడుతూ పర్యావరణ పరి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. పర్యావరణం గూర్చి పిల్లలకు చిన్న తనం నుండే ఉద్భోదిన్చాల్ని అన్నారు అలాంటప్పుడే వారు బావితరాలకు వారదులుగా నిలువగాలరన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని గుర్తు చేస్తూ   చిన్న కృషి తో పెద్ద సాగు జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమం లో ఆయాలకు బట్టలు, 50 మంది నిరుపేద  స్థితిలో ఉన్న చిన్న పిల్లలకు ట్రస్ట్ మెంబెర్స్ శేషు తో కలిసి  ఛైర్పర్సన్  కాకుమాను లూర్ధు జ్యోతి ఈ స్వీట్స్  పంపిణి చేసారు.

Leave A Reply

Your email address will not be published.