పరీక్షా పేపర్స్ లీక్ చేసి విద్యార్థులు జేవితాలతో ప్రభుత్వం చలగాటం
- బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రదాన కార్యదర్శి నల్లమేకల విజయ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి యువత విద్యా దీక్షలు చేపడుతుంటే పరీక్షా పేపర్స్ లీక్ చేసి ప్రభుత్వం విద్యార్థులు జీవితాలతో చలగాటమాడుతుందని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రదాన కార్యదర్శి నల్లమేకల విజయ విమర్శించించారు.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ టి ఎస్ సి ఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డిని వెంటనే పదవినుండి తోలిగించాలని విజయ డిమాండ్ చేసారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగుల, యువకుల, విద్యార్