అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అరెస్ట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అరెస్టయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఆక్రమాలు, అవకతవకలు, ఫలితాల్లో జోక్యం, కుట్ర వంటి ఆరోపణలు ట్రంప్‌ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ జైలు వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో ఆయన్ని అరెస్ట్ చేశారు. జైలులో 20 నిమిషాలపాటు గడిపారు. అనంతరం 2 లక్షల డాలర్ల పూచికత్తుతో విడుదలయ్యారు. ట్రంప్‌పై నమోదైన నాలుగు క్రిమినల్‌ కేసుల్లో ఇదీ ఒకటి.

Leave A Reply

Your email address will not be published.