హైదరాబాద్ లో ఉచితంగా సివిల్స్ కోచింగ్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మనదేశంలో అత్యంత కఠినమైన పరీక్షలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (UPSC Civil Services)ఎగ్జామ్ ఒకటి. సివిల్స్ క్లియర్ చేసినోళ్లు దేశవ్యాప్తంగా అడ్మినిస్ట్రేటివ్, పోలీస్ సర్వీసెస్‌లో ఉద్యోగాల్లో చేరతారు. అయితే సివిల్స్ కోచింగ్ ప్రస్తుతం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. దీంతో పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ ఎంప్లాయిబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్(TSBCESDTC)ఆధ్వర్యంలో టీఎస్ బీసీ స్టడీ సర్కిల్.. సివిల్ సర్వీస్(ప్రిలిమ్స్,మెయిన్స్)ఎగ్జామ్ కి సంబంధించి ఉచిత కోచింగ్ అందిస్తోంది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు జులై 3వ తేదీలోగాఅప్లయ్ చేసుకోవచ్చు. ఎంపికైనవారికి ఫ్రీ కోచింగ్ తో పాటు వసతి, భోజన ఖర్చుల కింద రూ.5000, బుక్‌ఫండ్‌ రూ.5000 అందజేస్తారు.ప్రకటనలుఅర్హతఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి వార్షిక ఆదాయం రూ.5.00 లక్షలు మించకూడదు. వయసు 32 ఏళ్ల లోపు ఉండాలిసీట్లుమొత్తం 150మందికి ఫ్రీ కోచింగ్ ఉంటుంది. ఈ 150 మందిలో బీసీలకు 75%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 5%, ఇతరులకు 5% సీట్లను కేటాయించారు. ఇందులో 100 మందిని ఆన్‌‌లైన్ ఎగ్జామ్ ద్వారా ఎంపికచేస్తారు. మిగతా 50 సీట్లు సివిల్స్‌ ఫ్రిలిమ్స్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు కేటాయిస్తారు.కోచింగ్ తేదీలు18.07.2024 నుంచి 18-04-2025 వరకు.ప్రకటనలుఎంపిక విధానంప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ రూల్ ఆధారంగా.పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. పది పాసైతే చాలు..పరీక్ష లేకుండానే నియామకంస్థలంటీజీ బీసీ స్టడీ సర్కిల్, లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్.గుర్తుంచుకోవాల్సిన తేదీలుఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03-07-2024.ప్రవేశ పరీక్ష నిర్వహణ తేదీ: 07-07-2024.పరీక్ష ఫలితాల వెల్లడి: 10-07-2024.క్లాస్ ల ప్రారంభం

Leave A Reply

Your email address will not be published.