ప్రపంచంలోనే ఆదర్శ నీయుడు మహాత్మా గాంధీ

ఈరోజు మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా టీపీసీసీ సభ్యులు బాన్స్ వాడ నియోజక వర్గ ఇంచార్జి కాసుల బాల్ రాజ్ గారు బాన్స్ వాడ పట్టణంలో గాంధీ చౌక్ వద్ద గాంధీ జి విగ్రహానికి కాగ్రెస్ శ్రేణులతో కలిసి పూల మల వేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ మహాత్మా గాంధీ గారు సత్య గ్రాహం అనే ఆయుధంతో అయన ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేసి ప్రపంచంలోనే ఆదర్శ నీయుడిగా వెలుగొందరు పల్లెలే దేశానికి పట్టు కొమ్మలని నినాదించి పల్లె సీమల బడుగు వర్గాల అభివృద్ధికి పాటు పడ్డారు .విదేశీ వస్తువులను బహిష్కరించి కుటీర పరిశ్రమలను ప్రోత్సహించారు .అందరు జాతి పీత ను ఆదర్శంగా తీసుకొని అయన అడుగు జాడలో నడవాలన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ ఖలేఖ్ ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నర్సన్న చారి ,బాన్స్ వాడ పట్టణ అధ్యక్షులు మాసాని శేఖర్ రెడ్డి ,మండల అధ్యక్షులు మంత్రి గణేష్ , బాన్స్ వాడ యువజన అధ్యక్షులు మధు సుధన్ రెడ్డి ,అధికార ప్రతినిధి గుడాల నగేష్ ,మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి అసద్ బిన్ మోసిన్ ,బాన్స్ వాడ పట్టణ మైనారిటీ అధ్యక్షులు అఫ్రోజ్ మాజీ ఉప సర్పంచ్ ఖమ్రు భాయ్ ,షాహబ్ ,మాజీ వార్డ్ సభ్యులు బిట్లసూరి , హజారే శంకర్ , బాన్స్ వాడ పట్టణ యువజన అధ్యక్షులు మన్సూర్ డైరెక్టర్లు రేంజర్ల సాయిలు ,నార్ల రఘు ,పట్టణ ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీనివాస్ , మున్సిపల్ కౌన్సిలర్ రోహిత్ ,వెంకట్ రెడ్డి ,బిట్టా గంగారాం ,అంబర్సింగ్ , ఫక్రు ,సలీం ,మన్సూర్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.