చంచల్ గూడలో కమీషనర్ ఆఫ్ ప్రింటింగ్ లో ఘనంగా బతుకమసంబరాలు

కమీషనర్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ స్టోర్స్ కొనుగోలు ప్రింటింగ్ వింగ్ చంచల్ గూడలో తెలంగాణ బతుకమ సంబరాలు విజయ దసిమి వేడుకలు ఘనంగా జరిగాయి.తెలంగాణ ఉదోగుల సంఘం మహిళ విభాగం అధ్వరములో బతుకమ్మ సంబరాలలో  రూప, సుకన్య, ,వనజచంద్రకళ,తదితరులు పాల్గొని బతుకమ్మను ఆడారు.ఈ సందర్బంగా తెలంగాణ ఉదోగుల సంఘం ముద్రాలయం అధ్యక్షులు ఆకుల వెంకట్రావు మాట్లాడుతూ తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అన్నారు.బతుకమ్మఆటతోమహిళల్లో ఆత్మాభిమానం పెందగలదన్నారు.బతుకమ్మముందు  మహిళలందరూ ఒక్కటేనన్నారు.ఈ కార్యక్రమం లో ఐఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శి దుర్గాదాస్‌ రావుఐఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శి రావు కెబు సురేష్‌ కుమార్‌ రెడ్డి. అన్ని యూనియన్ ల నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.