ఘనంగా శ్రీ వాల్మీకి జయంతి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ లోని శనివారం శ్రీ వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ సినిమాటోగ్రఫీ సమాచార శాఖ మాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్.