హైదరాబాదులో దంచి కొడుతున్న వాన

తెలంగాణజ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాదులో వర్షం దంచి కొడుతుంది. తెలంగాణలో మూడు రోజులపాటు భారీ పరిషాలు ఉంటాయి అని వాతావరణ శాఖ చేసిన ప్రకటన విధితమే. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల నుండి హైదరాబాద్ లోని ఆయా కాలనీలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి తోడు పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు.

Leave A Reply

Your email address will not be published.