హైదరాబాద్ లో భారీ వర్షం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడుతున్నాయి. నేటి సాయంత్రం కూడా భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, లక్ష్మీకాపూల్, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, షేక్ పేట, నాంపల్లి, గోల్కొండ, ఎస్సార్ నగర్, హైటెక్ సిటీ, మూసాపేట, మాదాపూర్, యూసుఫ్ గూడ, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Leave A Reply

Your email address will not be published.