ఏపీలో పెరుగుతున్న రైతు రుణ భారం

- కేంద్ర ప్రభుత్వం  - రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ ఎనిమిదో స్థానంలో

  తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ లో అంతకంతకూ రైతు రుణ భారం పెరుగుతోందని, దేశంలో రైతుల రుణభారం విషయంలో ఏపీ రెండో స్థానం లో ఉందని సోమవారం లోక్ సభ లో కేంద్ర ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు నుంచి రైతుల రుణాలు మొత్తం రూ. 2,43,073 కోట్లు కాగా.. తెలంగాణ రైతుల రుణ భారం రూ. 1,12,492.00 కోట్లు… దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో లక్ష కోట్లకు మించి రైతుల రుణ భారం పెరిగిందని కేంద్రం పేర్కొంది.మొదటి స్థానంలో తమిళనాడు నిలవగా.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో కర్ణాటక), నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఐదో స్థానంలో మహారాష్ట్ర ఆరో స్థానంలో కేరళ ఏడో స్థానంలో తెలంగాణ ఎనిమిదో స్థానంలో గుజరాత్ తొమ్మిదో స్థానంలో మధ్యప్రదేశ్ ఉందని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది

Leave A Reply

Your email address will not be published.