పీడిత ప్రజల హక్కుల నేతలపై “ఉపా” దేశ ద్రోహము కేసులా?

- మల్లేపల్లిప్రభకర్ సీపీఐ( యం ఎల్) పార్టీ కార్యదర్శి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో ని సహజ సంపద మరియు ప్రజల ఆస్తులు బ్యాంకులో డబ్బు ,భు సంపద,  అంతా దోపిడీ చేస్తూ దిపిడీ మా జన్మ హక్కు,  అంటూ దోపిడీని చెట్టా బద్దం చేసి మరీ దోసుకెలుతున్న బడ బబులను వదిలిదేశ సంపద,సహజ వనరులు ప్రజలా అస్తి వాటిపై ఆధారపడి జీవిస్తున్న అమాయక ఆదివాసీలు,దళితులు,పీడితుల హక్కుల కోసం,కేంద్ర,రాష్ట్ర,దళారీ,బూర్జువా,దోపిడీ ప్రభుత్వాలకు వ్యేతే రేకంగ పోరాడుతున్న అభ్యుదయ, రచయితలు,మేధావుల పై “ఉపా”దేశ ద్రోహం” మావోయిస్టు ల పేరుతో అక్రమ కేసులు నమోదు చేయడం దోపిడీ ప్రభుత్వాల పిరికిత నానికి నిదర్శనమని సిపిఐ( యం ఎల్) పార్టీ జాతీయ కార్యదర్శి మల్లే పల్లిప్రభకర్ విమర్శించారు.కెసిఆర్ నియంత్రణ దొరనితో ఇవి జరుగుతున్నాయన్నారు.నల్లమల అడవులు తనా సొంత జగిరుగా భావిస్తూ  ఇప్పటికే కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం తండ్రి,కొడుకులు, పోటీపడి వారి అడుగులకు మడుగులు వొతుతున్నరు ,వీరికి,అధికార దాహంతో పాటు, భూ దాహం తీరలేదు,హైద్రాబాద్ తో పాటు చుట్టూ పక్కలా విలువైన భూములను వేరే బ్రోకర్ అవుటరం ఎత్తి అమ్ముకుంటున్నారు ,రాష్ట్ర o లో ప్రజలు నివాసం కోసం గుడిసెలు వేసుకుంటే వాటిని కూల్చి,పెదాలపై పోలీస్ కేసులు నమోదు చేస్తూ పెదాలను మానసిక,ఆర్థిక,శారీరకంగా వేధిస్తున్నారన్నారు.కర్ణాటకలో బీజేపీ కి పట్టినా గతే తెలంగాణా లో బిఆర్ఎస్ కు కు పడుతుందని ప్రబాకర్ హెచ్చరించారు.కర్ణాటకలో  బీజేపీ  కి వ్యేతి రేకంగా,అక్కడి మేదావులు,రచయితలు,కవులు,కళాకారులు,బీజేపీ ఓటమికి  బలమైన కారణంఇప్పుడు కెసిఆర్ కు అదే బాయం పట్టుకుంది కెసిఆర్ నియంత పోకడలు,గడిలపాలనా,దొరతననికి వేత్రేరేకంగ , ఇక్కడి దావులు,కవులు,కళాకారులు,అభ్యుదయ వదల నుండే తన రాజకీయ పతనం జరుగుతుందనే భయంతో ఇక్కడి మేదావులు,కవులు,కళాకారులు,రచయితలు,అభ్యుదయ వడులపై తాడ్వాయి పోలీసులతో “ఉపా”మావోయిస్టు”దేశద్రోహం లాంటి అక్రమా కేసులు నమోదు చేహిoచడం   పిరికి చర్య వీరిపై నమోదు చేసినా అక్రమా కేసులను బేషరతుగా యెత్తి వేయాలని సీపీఐ( యం ఎల్) పార్టీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కు డిమాండ్ చేస్తున్నది లేని పక్షంలో ప్రజల ఆందోళనలకు పూర్తి బాధ్యత ప్రభుత్వాలదే అని ప్రబాకర్ హెచ్చరించారు

Leave A Reply

Your email address will not be published.