7 న బాన్సువాడలో జాబ్ మేళా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జిల్లా ఉపాధి కార్యాలయం మరియు రెలన్స్ పౌండేషన్ కామారెడ్డి జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. కామారెడ్డిలో జిల్లాలోని నిరుద్యోగ యువతి యులకు PRIVATE రంగాములో ఉద్యోగములు కలిపించేందుకు ఈ నెల 07/12/2022 భూధవారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహము 2 గంటల వరకూ బాన్సువాడ పట్టణం లోని సాయి కీర్తి జూనియర్ కాలేజీ నందు జాబు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. అని జిల్లా ఉపాది కల్పనధికారి బి. మధుసూదన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి, నిజామాబాద్, బాన్స్వాడ లో ని ప్రముక కంపెనీలలో Varun Motors,

Reliance jio, Apollo Med skills, Kakatiya Sandbox, KPFPCL. Vijaya Bic Fertilizers ఉద్యోగాల కోసం జాబు మేళ నిర్వహిస్తున్నట్లు తెలిపారు SSC, INTER DEGREE MBA, B TECH, B PHARMACY, M PHARMACY, చేసిన అభ్యర్థులకు నెలకు 8 వేల నుండి రూ.25 వేల వరకు వేతనం ఇట్టి సంస్థ నందు 100 ఖాళీలు కలవు ఈ ఉద్యోగమూలకు యువతీ యువలుకు అర్హులు ఈ జాబ్ ఇంటర్వ్యు కు హాజరు అయ్యే వాళ్ళు బయో డేటా తో పాటు విద్యార్హత సర్టిఫికేట్లు మరియు ఆధర్ కార్డు, ఫోటోలతో హాజరు కావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 9491589596, 9372764303 9848237987, 7671974009. ఫోన్ నెంబర్లకు సంప్రదించగలరు..

Leave A Reply

Your email address will not be published.