”కడియం దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్‌కౌంటర్ల సృష్టికర్త

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ”కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్‌కౌంటర్ల సృష్టికర్త. ఆయన మంత్రిగా ఉన్నపుడు నా మాదిగ బిడ్డలను ఎంతోమందిని ఎన్‌కౌంటర్ చేయించాడు. నేను త్యాగం చేసి పార్టీలోకి వస్తే.. కడియం శ్రీహరి స్వార్థం కోసం బీఆర్ఎస్‌లోకి వచ్చారు. కడియం శ్రీహరి ఆంధ్రా అల్లుడు.. వారసుడా…? కులం పేరు చెప్పుకునే దమ్ము ఆయనకుందా..?” అని ఎమ్మెల్యే రాజయ్య ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.