కామారెడ్డి ఎల్ ఐ సి శాఖ విజయోత్సవం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జాతీయకరణ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ డివిజన్ నిర్వహించిన నూతన వ్యాపార పోటీలో భాగంగా కామారెడ్డి శాఖ దేశవ్యాప్తంగా అత్యిధిక పాలసీలు సాధించి అగ్రగామిగా నిలిచింది. ఈ పోటీని దిగ్విజయం చేసిన  కార్యక్రమంలో ఏజెంట్ మిత్రులువికాస అధికారులుబ్రాంచ్ మేనేజర్ అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏజెంట్లు సమైక్య నాయకుల కొండ  భైరయకదం నారాయణ రావుకిషోర్ చంద్వికాస అధికారులు నేతలు ఈక్బాల్ అహ్మద్చింత ప్రవీణ్పెద్ది సందీప్డివిజన్ సంయుక్త కార్యదర్శి మారుతి,  బ్రాంచ్ మేనజర్ రామచంద్రం – తులసి రామ్సహాయక బ్రాంచ్ మేనేజర్ హిమాన్ష్ చౌహన్అధికారులు శ్రీనివాస రావు,  ఉద్యోగుల అధ్యక్ష కార్యదర్శలు కామ్రేడ్ బిక్షపతి – శ్రీనివాస రావు,మరియూ సిబ్బంది మాట్లాడుతూ కామారెడ్డి శాఖ బలోపేతం లక్ష్యంగా పనిచేస్తాము అన్నిపాలసీ దారాలుకు మరింత 

Leave A Reply

Your email address will not be published.