తెలంగాణ వస్తే దుబాయ్.. బొగ్గుబాయి ఉండదు అని కేసీఆర్ చెప్పారు .. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ వస్తే దుబాయ్.. బొగ్గుబాయి ఉండదని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నారని ప్రచార కమిటీ ఛైర్మెన్ మధుయాష్కీ ప్రశ్నించారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు.  Nri శాఖ కూడా పెడతా అన్నారు, కథర్ లో వేల మంది కార్మికులను బయటకి పంపిస్తున్నారు,  25 వేల మందిని బయటకు పంపారు అయినా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికులకు రేషన్ కార్డ్ కూడా తీసేసింది ఈ ప్రభుత్వం, Nri పాలసీ వెంటనే అమలు చేయాలి, కేంద్రం కూడా nri శాఖ తీసేసింది, కథర్ నుండి వచ్చే కార్మికులకు పని కల్పించాలి యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పి..ఇప్పటి వరకు నియామకాలు లేవు తెలంగాణ లిక్కర్ పాలసీ పంజాబ్, ఢిల్లీ పాలసీ నే కాపీ కొట్టింది బేవరేజ్ కూడా వాళ్లకు సంబంధించిన వాళ్ళక కట్టబెట్టారు అత్యధిక లిక్కర్ సేల్ తెలంగాణ లొనే డ్రగ్స్ అమ్మకాల్లో తెలంగాణ టాప్ అయ్యిందని తెలిపారు. డ్రగ్స్ ఎపిసోడ్ ఏమైందో అర్థం కాలేదు ప్రతి ఎన్నిక సీరియస్ గానే తీసుకుంటుంది  అందరూ కలిసి పని చేశారు కంటిన్యూ గా ఓడిపోవడం విచారకరం  అన్నారు. తెలంగాణ లో ప్రజల మద్దతు ఎందుకు రావడం లేదు అనే దానిపై సమీక్ష చేయాలి దన ప్రభావం ఒక్కటే ఉండదు ప్రియాంక గాంధీ త్వరలోనే తెలంగాణ బాద్యత లు తీసుకుంటారని తెలిపారు. త్వరలోనే సమీక్ష జరుగుతుంది, సమీక్షలే కాదు దిద్దుబాటు చర్యలు ఉంటాయి జొడో యాత్ర లో నాయకుల ఐక్యత కనపడింది ఇది  మంచి పరిణామం కమ్యూనిస్టులు మాతో ఉండే..ఇప్పుడు లేరు టీడీపీ కూడా పెంచుకునే పనిలో ఉంది పార్టీ క్రమశిక్షణ కి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. తెలంగాణ లిక్కర్ పాలసీ పై సీబీఐ విచారణ జరగాలి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూసేసిందే బీజేపీ 2013 లో పది వేల కోట్ల రుణాలు మాఫీ చేసి.. ఫ్యాక్టరీ ఓపెన్ కావడానికి కాంగ్రెస్ కృషి చేసింది ఇప్పుడేదో బీజేపీ చేసినట్టు ప్రచారం చేసుకుంటుంది, ప్రధాని వచ్చినప్పుడే.. trs గొడవ చేస్తుంది ఢిల్లీ వెళ్ళినప్పుడు మోడీ కాళ్ళ మీద పడి వస్తారని ఎద్దేవా చేసారు. ఇక్కడికి ప్రధాని వస్తుంటే నాటకాలు అడుతున్నారు ప్రజల దృష్టి మళ్లించేందుకే trs.. బీజేపీ పంచాయతీ ఫోన్ ట్యాపింగ్ లో దొంగలే దొంగ అన్నట్టు ఉన్నది గవర్నర్ కి అనుమానం ఉంటే హోంశాఖ కి ఫిర్యాదు చేయాలి తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుంది నిజం ప్రతిపక్ష నాయకుల ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేసారు.

Leave A Reply

Your email address will not be published.