బైరి నరేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

- బిర్కూర్ పోలీసులకు బిజెపి నాయకుల ఫిర్యాదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బిర్కూర్: గురువారం కొడంగల్ సభ లో బైరి నరేష్ అనే వ్యక్తి నేను నాస్తికుడు నీ అని చెప్పుకుంటూ కోట్ల మంది హిందువులు ఆరాధ్యు ధైవం అయినా అయ్యప్ప స్వామి మీద శివునీ మీద, విష్ణు మీద అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది ఆ మతోన్మాది పైనా PD యాక్ట్ పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బిజెపి బీర్కూర్ మండల శాఖ ఆధ్వర్యంలో బీర్కూర్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు నాగేళ్ల. సాయి కిరణ్ మండల ప్రధాన కార్యదర్శి లక్క పల్లి. పోచూ గోండ మండల ఉప అధ్యక్షులు చేపూరి. హన్మాoడ్లు బీజేవైఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొట్టే. వినేష్ చించోల్లి గ్రామ అధ్యక్షుడు బొంతలా శ్రీనివాస్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.