అసెంబ్లీ ఎన్నికల్లో లోక తాంత్రిక జనతాదళ్ పోటీ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ తంత్రిక్ జనతా దళ్ పోటీ

 

తెలంగాణా సమాజం ను సమత్వం తో కొత్తదనం చూపిస్తాం

 

ఎల్జేడి పార్టీ రాష్ట్ర అద్యక్షులు రత్నం బూరగ

 

హైదరాబాద్ నవంబర్ 3 (ఎక్స్ ప్రెస్ న్యూ స్):తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ తంత్రిక్ జనతా దళ్ (ఎల్జేడి) పార్టీ పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అద్యక్షులు రత్నం బూరగ తెలిపారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం లో పార్టీ మ్యానిఫెస్టో నువిడుదల చేసారు.అనంతరం మీడియా సమావేశం లో మాట్లాడుతూ నాయకులను,పార్టీలని, అదికారులు ను జీతగాళ్ళ లా సేవ చేపించటానికి ఓటర్ల ను యజమానులు చేయటం మా పార్టీ ద్యేయ మన్నారు.తెలంగాణా సమాజం ను సమత్వం తో కొత్తదనం చుపిస్తామన్నారు.తెలంగాణా వ్యవస్థను న్యాయమైన వాటాతోసమాజానికినూతనపరచయంచేస్తామన్నారు.ఓటరుదరికీసమాన&మేలిమి”విద్య,ఉద్యోగాలు,జీతాలు,వైద్య ఆసుపత్రులు,యాజమాన్యం,ప్రభుత్వ సేవలు”సహజంగా,పరిపూర్ణంగా అందించుటకు మా పార్టీ కృషి చేస్తుందన్నారు.రైతులకు”పంటకు లాభదాయక ధర,సాగు నీరు,సాగు భూమి,మందులు,ఎరువులు&కనీస వేతనం “అందించటానికితెలంగాణ సమస్యలు పరిష్కరించి రాజ్యాంగం ఆదేశించిన ఆదేశిక సూత్రాలు సహజం గాపరిపూర్ణంగా అమలుకుసమానత్వం&న్యాయమైన వాటా కోసం కృషి చేస్తుందన్నారు.”మహిళలకు 60 సీట్లు& హిందూ కోడ్ బిల్లు,బి . సి.లకు 70 సీట్లు & మండల సిఫార్సులు అమలు కోసం,మైనారిటల కు సచార్ సిఫార్సులు అమలు కోసం,ఓ. సి. శూద్రులకు(వెలమ,కమ్మ,కాపు,రెడ్డి) న్యాయ మైన ప్రాతినిధ్యం కోసం,కృషి చేస్తుందన్నారు.యస్. సి. , యస్. టి. లకు రిజర్వేషన్ రద్దు చేసి,ప్రత్యేక నియోజక వార్గాలపునారుద్దరణ కోసం”దేశం లో 3డి కూటమి తెలంగాణ నుంచి ఆరంభం,ఇండియన్ పార్టీల కూటమిప్రస్తుతమరియు గత పాలక క్రోని కార్పొరేట్ పార్టీలని ఒడించటానికి,ప్రజాస్వామిక,పార్లమెంటరీ,రాజ్యాంగ,స్వదేశీ పార్టీల ప్రత్యామ్నాయం ప్రజలకు కల్పించటానికిఓటును సద్వినియోగ పార్చుకోమని ఓటర్లకు విజ్ఞప్తి చేసారు.తెలంగాణా లో డిగ్రీ తర్వాత 16సం.రాలు ఉద్యోగం పూర్తి చేసిన వారు ఓటర్లను చైతన్యం చేయటం లో భాగస్వాములు కావడానికి తమ పార్టీ ఆహ్వానం పలుకుతున్దన్నారు.

Leave A Reply

Your email address will not be published.