హ్యాండ్లూమ్‌ మోడ్రన్‌ సేల్స్‌ షోరూం నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ భూమిపూజ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:  చౌటుప్పల్‌ మండలంలోని కొయ్యలగూడెంలోని హ్యాండ్లూమ్‌ మోడ్రన్‌ సేల్స్‌ షోరూం నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ మంత్రి జగదీశ్‌ రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో ఒకేసారి 51 పరిశ్రమలకు శ్రీకారం చుట్టారు. పరిశ్రమలతోపాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌, సెవజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, ఇండస్ట్రియల్‌ ఏరియా లోకల్‌ అథారిటీ కార్యాలయం, తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఫెడరేషన్‌ (టిఫ్‌)ను ప్రారంభించారు. టాయ్స్‌ పార్కుకు భూమి పూజ కూడా చేశారు. రూ. 156 కోట్లతో 106 ఎకరాల స్థలంలో ఈ పార్క్‌ను నెలకొల్పుతున్నది.

Leave A Reply

Your email address will not be published.