లారీ అసోసియేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ కంగ్టి:సంగారెడ్డి జిల్లా కంగ్జి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన లారీ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రదాత ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ లారీ అసోసియేషన్ యజమానులు అందరూ ఐక్యమత్యంగా ఉండి ఆర్ధికంగా ఎదగాలని అన్నారు. అనంతరం స్థానిక చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కిట్ చేసి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రెచెన్ సోదరీ సోదరులకు బట్టల పంపిణీ కార్యక్రమం చేశారు.అనంతరం 20 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. వివిధ నాయకులకు పార్టీ కండువాలు కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సభ్యుడు అహ్మద్,గ్రామ సర్పంచ్ గడ్డపు మనోహర్, ఎంపీటీసీ పొగాకుల శ్రీకాంత్, సొసైటీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి,లారీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కాపార్టి వెంకటేశం,అధ్యక్షులు భగవాన్ సమీర్, ఉపాధ్యక్షులు టి మురళి, ప్రధాన కార్యదర్శి ముల్తాని ఇర్ఫాన్, కోశాధికారి ఉమాకాంత్ రావు, సభ్యులు గౌస్ పాషా, విజయ్ పటేల్, సురేష్ పాటిల్, మదన్ సెట్, శంకర్’ సెట్, నూలు సాయిలు, షాదుల్ సబ్, మస్తాన్ సబ్, పరిసర గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు అభిమానులు కార్యకర్తలు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.