ఎంపీ.బిబి పాటిల్ జన్మదినం సందర్భంగా ఆడియో & విడియో సి. డి ఆవిష్కరణ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు, విప్, బిబి.పాటిల్ జన్మదినం సందర్భంగా సెన్సార్ బోర్డ్ మెంబర్ రామకృష్ణ గుప్తా RK తన కార్యాలయంలో పుష్పగుచ్చం అందజేసి కేక్ కట్ చేసి శాలువాలతో సత్కరించిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీ బిబి పాటిల్ వీర అభిమాని అయిన రామకృష్ణ గుప్తా RK సమర్పణలో ఆడియో విడియో పాటల సీడీని ఎంపీ ఆవిష్కరించారు. ఎంపీకి ఆర్ట్ ప్రెస్ ఫోటో బహూకరించారు. ఈ కార్యక్రమంలో లేగ్గేల.రాజు, రచయిత రాము, సాయి, నీరడి కుమార్, రాము,శ్రీనివాస్, జాగృతి శేఖర్, జనార్ధన్, వినోద్, శ్రీకాంత్, నవీన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.