ఎంపీ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎంపీని పోలీస్ లు సోమవారం హౌస్ అరెస్ట్ చేశారు. ఈ రోజు ధర్నా చౌక్ వద్ద సర్పంచుల నిధుల సమస్యలపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ధర్నా ఉన్న నేపత్యంలో ధర్నాలో పాల్గొనకుండా  ప్రభుత్వం తమను  అడ్డుకుంటుందన్నారు. ధర్నా చౌక్ వద్ద సర్పంచుల ధర్నా అనుమతి కోసం టీపీసీసీ దరఖాస్తు చేసుకుంటే అనుమతిని నిరాకరించిన పోలీసులు. అనుమతి నిరాకరించినా ధర్నా చేస్తామని లేజాపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.