మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపీ సంతోష్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. మీ జీవితంలోని ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటాల‌ని, అదే విధంగా మీ అభిమానులు కూడా మొక్కలు నాటి, గౌరవ ముఖ్యమంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు గారి హరిత తెలంగాణ కలను సాకారం చేయాల‌ని ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.