చెట్టుకు ఉరేసుకొని ఒకరు మృతి

తెలంగాణా జ్యోతి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండల కేంద్రంలోని చోడేకర్ నారాయణ(26) చెట్టు గురివేసుకొని ఉరివేసుకొని గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం వివాహమై 8 సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు సంతానం లేకపోవడంతో మనస్థాపానికి గురై ఉరివేసుకొని మరణించినట్లు ఎస్సై రాము అన్నారు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.