ప్రపంచ ఉత్తమ చిత్రం గా ఓపెన్ హైమర్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 81వ ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం (జనవరి 7) రాత్రి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో అట్టహాసంగా జ‌రిగాయి. ఇక ఈ అవార్డుల్లో హాలీవుడ్ చిత్రం ‘ఓపెన్‌హైమర్‌’ సత్తా చాటింది.

 

గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్ పూర్తి లిస్ట్

 

ఉత్త‌మ చిత్రం (డ్రామా) – ‘ఓపెన్‌హైమర్‌’

 

ఉత్త‌మ చిత్రం (మ్యూజికల్) – పూర్ థింగ్స్

 

ఉత్త‌మ నటుడు (డ్రామా) – సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌)

 

ఉత్త‌మ న‌టుడు (మ్యూజికల్) – పాల్ గియామట్టి, (ది హోల్డోవర్స్)

 

ఉత్త‌మ న‌టి (డ్రామా) – లిలీ గ్లాడ్‌స్టోన్ (కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్)

 

ఉత్తమ స్క్రీన్ ప్లే – జస్టిన్ ట్రియెట్ & ఆర్థర్ హరారి, (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)

 

ఉత్తమ నటి (మ్యూజికల్) – ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)

 

ఉత్త‌మ ద‌ర్శ‌కుడు – క్రిస్టఫర్‌ నోలన్ (ఓపెన్‌హైమర్‌)

 

ఉత్త‌మ స‌హాయ న‌టుడు – రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్‌)

 

ఉత్తమ సహాయ నటి – డావిన్ జాయ్ రాండోల్ఫ్, (ది హోల్డోవర్స్)

 

ఉత్తమ ఒరిజినల్ పాట – వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ)

 

ఉత్తమ టీవీ సిరీస్ (డ్రామా) – సక్సెష‌న్

 

టీవీ సిరీస్‌లో ఉత్త‌మ న‌టి (డ్రామా) – సారా స్నూక్ (స‌క్సెష‌న్)

 

ఉత్తమ టీవీ సిరీస్ (మ్యూజికల్) – ద బేర్

 

టీవీ సిరీస్‌లో ఉత్తమ నటుడు (డ్రామా) – కీరన్ కల్కిన్ (స‌క్సెష‌న్)

 

ఉత్తమ ఆంథాలజీ సిరీస్ – భీఫ్

 

ఉత్తమ నటుడు (ఆంథాలజీ సిరీస్) – స్టీవెన్ యూన్ (భీఫ్)

 

ఉత్తమ ఒరిజినల్ పాట – వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ)

 

ఉత్తమ యానిమేషన్ చిత్రం – ది బాయ్ అండ్ ది హెరాన్

 

టీవీ సిరీస్‌లో ఉత్తమ నటుడు (మ్యూజికల్) – జెరెమీ అలెన్ వైట్ (ద బేర్)

 

టీవీ సిరీస్‌లో ఉత్త‌మ న‌టి (మ్యూజికల్) – ఆయో ఈడెబిరి (ద బేర్)

 

ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రం – అనాటమీ ఆఫ్ ఎ ఫాల్

 

టీవీ సిరీస్‌లో ఉత్తమ సహాయ నటుడు – మాథ్యూ మక్‌ఫాడియన్ (స‌క్సెష‌న్)

 

టీవీ సిరీస్‌లో ఉత్తమ సహాయ న‌టి – ఎలిజబెత్ డెబికి, (ది క్రౌన్)

Leave A Reply

Your email address will not be published.