డిసెంబర్ 1 వ తేదిన పొలిసు కిష్టయ్య ముదిరాజ్ సంస్కరణ సభ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణా ముదిరాజ్ మహాసభ ఆద్వర్యం లో డిసెంబర్ 1 వ తేదిన తెలంగాణా మలి ఉద్యమ తోలి అమరుడు పొలిసు కిష్టయ్య ముదిరాజ్ సంస్కరణ సభ గన్ పార్క్ లో లో నిర్వహిస్తున్నారు ఈ మేరకు సంస్కరణ సభ పోస్టర్ ను ఎల్ బి నగర్ ఎసిపి శ్రీధర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా తెలంగాణా ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు నిర్మల ముదిరాజ్, దీపికా ముధిరాజ్, జగదేశ్వరి ముధిరాజ్, అశోక్ ముధిరాజ్ లు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ముధిరాజ్ లు హాజరై పొలిసు కిష్టయ్య ముదిరాజ్ కు ఘనంగా శ్రద్దాంజలి తెలుపాలని వారు పిలుపు నిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.