నటుడు కృష్ణ మృతి కి సంతాపం తెలిపిన రేవంత్ రెడ్డి
పద్మభూషణ్, సూపర్ స్టార్, మాజీ ఎం.పీ డాక్టర్. కృష్ణ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు..
సినిమా రంగంలో అనేక విప్లవత్మక మార్పులు తెచ్చి నూతన ఒరవడి సృష్టించిన కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని.లోటు..
కృష్ణ హైదరాబాద్ లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేసారు.
కృష్ణ గారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా… ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.. రేవంత్ రెడ్డి..