ఈ నెల 9వ తేదీ నుంచి ఏపీ హైకోర్టు కు సంక్రాంతి సెలవులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ హైకోర్టు కు ఈ నెల 9వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించారు. 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ హైకోర్టుకు సెలవులు ఉంటాయి. 10, 12 తేదీల్లో వెకేషన్ బెంచ్లో అత్యవసర కేసులను విచారించనున్నట్లు హైకోర్టు తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా హైకోర్టుకు సెలవులు ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.